పాకిస్తాన్ ని ఆపలేమా

పాకిస్తాన్ మన నుంచి విడిపోయి మన మీద తిరగపడ్తున్న దేశం , ఎన్నో అగత్యాలకి పాలపడుతుంది , ఎదో ఒక విదంగా మనలని ఇబ్బంది పెట్టాలని చూస్తానే ఉన్నారు గడిచిన 50 ఇయర్స్ నుంచి , అయన కానీ మనదేశం ఓపికగా మారతారు అనే ఎదురుచూస్తుంది

ఈ ఎదురుచూపులలో ఎంతోమంది మనవళ్లను బలిఇస్తున్నాము , అయన కానీ వాళ్ళ మాత్రము మారటం లేదు , ఇంకా ఎన్నాళ్లు వెయిట్ చేయాలో , ఇంకా ఎంతమంది ని బలిచేయాలో

ప్రజలలోకి మానవ బాంబ్స్ ని పుంపిస్తారు , బోర్డుర్ దగ్గర మన వాళ్ళ మీదకి తిరగపడతారు , మాటలతో దూషిస్తారు , అవసరం అయితే మనలని ప్రపంచం ముందు దోషులుగా నిలబెట్టాలని కుట్రలు పండతారు , వీటిఅన్నిటికి ఓపికగా ఎదురుచూస్తున్నా దేశం ..మన భారతదేశం , కానీ ఒకరోజు వస్తుంది తిరగపడేదానికి అప్పుడు తెలుస్తుంది పాకిస్తాన్ వాళ్ళకి మరియు ప్రపంచానికి వీళ్లు తిరగపడిన తెలుగుబిడ్డలు అని.

TOP